P1

వ్రాసిన వారు – రాధి
లేలేత ప్రా యం లో స్నేహం
జీవితానుభవం లో స్నేహం
కాలప్రవాహంలో జీవితం
జ్ఞాపకాల దొంతర  చిన్నదే
చిన్న మనసు చిన్నబుచ్చు కోకుండా చేయడం మధురం
మధురాతి మధురం